హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@12PM

➢ వంగరలో ఉపాధి హామీ పని చేస్తూ అస్వస్థతకు గురై వ్యక్తి మృతి 
➢ పోలీసులపై తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చర్యలు: ఎస్పీ దామోదర్
➢ VZMలో తొలి విడత పోలింగ్.. పలు ప్రాంతాల్లో రేపు బ్యాంకులకు సెలవు  
➢ గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన చీపురుపల్లి MLA కళా వెంకటరావు