హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటరు నమోదుకు మరో అవకాశం

NLG: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం కల్పించారు. నేటి నుంచి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌ను తిరిగి ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఆన్‌లైన్‌లో ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఈరోజు ఒక ప్రకటనలో సూచించారు. కాగా.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం ఇవాళ విడుదల చేయనుంది.