హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి'

JGL: జగిత్యాల పట్టణంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన తరాల మహేష్ బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ భోగ శ్రావణిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆమె ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని అన్నారు. పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి, కుర్మా రమేష్, బోగ నరేష్ ఉన్నారు.