ATP: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. తొమ్మిది మండలాల్లో 172 సర్పంచ్, 1,708 వార్డు సభ్యుల పదవులకు మంగళవారం స్క్రూటినీ నిర్వహించారు. ఇందులో సర్పంచ్ పదవులకు 765, వార్డు సభ్యుల పదవులకు 2,544 నామినేషన్లు ఆమోదం పొందాయి. వజ్రకరూరులో అత్యధికంగా 171 సర్పంచ్, ఉరవకొండలో 366 వార్డు నామినేషన్లు చెల్లుబాటయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
3,309 నామినేషన్ల ఆమోదం


