హైదరాబాద్: 28°C
తెలంగాణ

BJP అధికారంలోకి రావాలని శివనామ కోటి!

SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన ఆకుల సాయి కుమార్ అనే యువకుడు 108 రోజుల శివదీక్ష చేపట్టి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ 'శివనామకోటి' రాస్తున్నారు. సాధారణంగా ఎవరైనా తమ కుటుంబ క్షేమం కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారు. కానీ, ఈ యువకుడు ఒక పార్టీ కోసం దీక్ష పూనడం చూసి స్థానికులు, పలు పార్టీల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.