E.G: దేవరపల్లి మండలం కురుకూరు పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. సర్పంచ్ పల్లపు నాగేశ్వరరావు, ఉప సర్పంచ్‌గా కలగర భూపతి రావు, వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సొసైటీ ఛైర్మన్ ఎలమాటి భాస్కర్ రావు తెలిపారు. ఎన్నికల ఖర్చుల నియంత్రణ, గ్రామ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏకగ్రీవానికి సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కురుకూరు పంచాయతీ ఏకగ్రీవం


