SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆలయం ఎదుట ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆలయ ప్రాచీన వైభవం, పవిత్రతకు భంగం కలగకుండా పనులు చేపట్టాలని, పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని నాయకులు కోరారు.
తెలంగాణ
ఆలయం ఎదుట బీజేపీ నిరాహార దీక్ష ప్రారంభం


