హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి మేయర్‌గా JB శ్రీనివాస్ బాధ్యతలు

తిరుపతి నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా JB శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది మేయర్ శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.