హైదరాబాద్: 28°C
వార్తలు

మేం బిచ్చగాళ్లలా కనిపిస్తున్నామా?: కాంగ్రెస్ నేత

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు ఇస్తామని ఎస్పీ ఎంపీ ప్రకటించడంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ అసహనం వ్యక్తం చేశారు. 'మేం ఎవరి దగ్గర బిచ్చం అడగటం లేదు.. మేం బిచ్చగాళ్లలా కనిపిస్తున్నామా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్లపై చర్చలు జరుగుతున్న సమయంలో ఎస్పీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు జాబితాను విడుదల చేయడంపై కూడా మండిపడ్డారు.