హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలి'

NGKL: అచ్చంపేట పట్టణ ప్రజల చిరకాల స్వప్నం ట్యాంక్ బండ్ హామీ నెరవేరేనా అని ప్రజలు చర్చిస్తున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాద వాతావరణం కోసం గత ప్రభుత్వం చేపట్టిన ట్యాంక్ బండ్ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. రేపు గురువారం CM రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చొరవ తీసుకొని పనులు పూర్తి చేసేలా నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.