ADB: హైదరాబాద్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి బీఎం సందీప్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్లను ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ నేతృత్వంలోని బృందం బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించింది. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారంపై చర్చించినట్లు తెలిపారు. నేతలు సాజిద్ ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులున్నారు.
తెలంగాణ
రాష్ట్ర ఇన్చార్జి సందీప్ కుమార్ను కలిసిన నరేష్ జాదవ్


