MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణానికి భూమిపూజ


