KMR: జిల్లాలో చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు TGDPSఅధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా 15°C నుంచి 20°C లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. డోంగ్లిలో 17.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, ఎల్పుగొండలో 34.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో సాధారణ స్థితికి చేరుకున్న ఉష్ణోగ్రతలు


