NRML: కడెం మండలంలోని పెద్ద పిల్లల గ్రామానికి చెందిన కన్నాపురం రాజేష్‌కు మంజూరైన సీఎం సహాయనిది చెక్కును సర్పంచ్ ఈదుల తిరుపతి ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగల భూషణ్‌తో కలిసి లబ్దిదారుడికి అందజేశారు. ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించిన వారికి సీఎం సహా నిధి వరంలా పని చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ
సీఎం సహాయనిది చెక్కు అందజేత


