హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూకబ్జాను ప్రశ్నించినందుకు అక్రమ కేసులు'

MBNR: నవాబుపేట మండలం కారుకొండలో భూకబ్జాను ప్రశ్నించినందుకు తనపై, తన కుమారుడిపై అక్రమ కేసులు పెడుతూ వేధిస్తున్నారని మాజీ ఏఎంసీ ర్మఛైన్ పురుషోత్తం ఆరోపించారు. గుబ్బ రవీందర్ అనే వ్యక్తి, గుబ్బ శ్రీనివాస్ ప్లాట్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. దీనిపై హైకోర్టు స్టేటస్‌కో, గ్రామపంచాయతీ నోటీసులు ఉన్నా పనులు ఆపడం లేదని పేర్కొన్నారు.