SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో గురు స్వామి అప్పారావు ఆధ్వర్యంలో బుధవారం పడిపూజ చేపట్టారు. అన్నేపు మణికంఠ స్వామి స్వగ్రామంలో మండపాన్ని ఏర్పాటు చేశారు. పూలతో అలంకరించిన మండపంలో అయ్యప్ప స్వామి చిత్రపటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చిన్నరావుపల్లిలో పడిపూజ కార్యక్రమం


