NRML: బాసరలోని రవీంద్రపూర్ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.10 లక్షల నగదు, 4 తులాల బంగారంతో పాటు కూతురి పెళ్లి కోసం తెచ్చిన ఫర్నిచర్, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. సీఐ దీపక్ ఘటనా స్థలాన్ని పరిశీలించగా, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
తెలంగాణ
విషాదం.. కళ్లముందే కాలిపోయిన పెళ్లి సామగ్రి


