హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ప్రారంభించిన కార్పొరేటర్

విశాఖ: శంకర్ ఫౌండేషన్, జాతీయ అంధత్వ నివారణ సంస్థ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సహకారంతో చలువతోట కాశీ విశ్వనాథ్ ఫంక్షన్ హాల్‌లోని జరిగిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరానికి ముఖ్యఅతిథిగా 41వ వార్డు కార్పొరేటర్ పంపాన రాజ్యలక్ష్మి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటి సంబంధ బాధితులను పరామర్శించి, వైద్య పరీక్షల నిర్వహణ తీరును ఆమె పరిశీలించారు.