హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిల్లకల్లులో నాలుగు అడుగుల త్రాచుపాము

ఎన్టీఆర్: జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో ఓ ఇంట్లోకి నాలుగు అడుగుల కొండనాగు త్రాచు పాము చేరడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సుధాకర్ పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పామును స్టీల్ ప్లాంట్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.