హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్యారేజీల మరమ్మతులపై సర్కార్ కసరత్తు

BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు రూ.4,200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ భారాన్ని నిర్మాణ సంస్థలే భరించేలా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఖర్చు భరించేందుకు ఏజెన్సీలు విముఖత చూపుతున్నాయి.