జగిత్యాల జిల్లా మండల పంచాయతీ అధికారుల అసోసియేషన్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎల్లాల మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా కృపాకర్, ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ ఎన్నికయ్యారు. ఇతర పదవులకు కూడా సభ్యులను ఎంపిక చేశారు. నూతన కార్యవర్గ సభ్యులను డీపీవో మదన్మోహన్ ఈరోజుఅభినందించారు.
తెలంగాణ
పంచాయతీ అధికారుల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక


