CTR: జిల్లాకు రూ.494.77 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈస్ట్మన్ ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ క్లాతింగ్ సంస్థ (EEGCC), నూతూరి క్రీమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బంగారుపాళ్యం) చేయనున్నఈ ఇన్వెస్ట్మెంట్తో 3.5 వేల జాబ్స్ రానున్నాయి. EEGCC పురుషులు, మహిళలు, పిల్లల కోసం టీ-షర్టులు, పోలో షర్టులు, ఇన్నర్వేర్, ఆర్గానిక్ కాటన్ దుస్తులను తయారు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు సరికొత్త పెట్టుబడులు


