VZM: రాజాం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లను వేగవంతం చేశారు. గురువారం జరగనున్న పోలింగ్‌కు సంబంధించి సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేసేందుకు స్థానిక సెయింట్ ఆన్స్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్టిబ్యూషన్ కేంద్రాన్ని కమిషనర్ రామచంద్రరావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి ఎన్నికలకు సర్వం సిద్దం .. ఏర్పాట్లు పరిశీలన


