హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి -విశాఖపట్నం మధ్య స్పెషల్ ట్రైన్స్

ATP: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి -విశాఖపట్నం, విశాఖపట్నం -తిరుపతి స్పెషల్ రైలు (నెం: 08509/08510) వారానికి రెండు రోజులు నడవనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ రైళ్లు వయా గుంతకల్లు, డోన్, నంద్యాల మీదుగా నడవనున్నాయి.