హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుతడి పంటలకు కోతుల బెడద.. రైతులకు తిప్పలు

PDPL: ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నా, కోతుల బెడద రైతులను కలవరపెడుతోంది. పాలకుర్తి మండలంలోని అన్ని గ్రామాల్లో కోతులు పంటలతో పాటు ఇంటి పెరట్లోని కిచెన్ గార్డెన్లను సైతం ధ్వంసం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తే దిగుబడి చేతికందుతుందా? అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.