హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేనేత, ఆధ్యాత్మిక, చారిత్రక వైభవం నారాయణపేట

NRPT: టీజీ, కర్ణాటక సరిహద్దులో కొలువైన జిల్లా తనదైన సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నారాయణపేట చేనేత పట్టు, కాటన్ చీరలు ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కోస్గి, మక్తల్, మాగనూరు ప్రాంతాల్లోని పురాతన ఆలయాలు, చారిత్రక కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. కృష్ణా నదీ తీరం, సంగంబండ రిజర్వాయర్లతో సాగు, వ్యాపార రంగాల్లో ముందుకు సాగుతోంది.