ములుగు(M)అబ్బాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని శీరాములపల్లికి చెందిన జిల్లెల్ల రాజుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.1.24లక్షల చెక్కును బుధవారం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పల్లె జయపాల్ రెడ్డి, గ్రామకాంగ్రెస్ అధ్యక్షుడు రాసకుమార్, మాజీ సర్పంచ్ నల్లెల్ల ఆనందం, ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.24 లక్షల ఆర్థిక సాయం


