సిరిసిల్ల: ఒగ్గుకళారూపానికి వన్నె తెచ్చిన వేములవాడ(M) హన్మాజీపేటకు చెందిన ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు వర్ధంతి నేడు. ఒగ్గు కథను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చిన రాములు 30 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికీ ఆయన శిశువులు 2వేల మందికి పైగా ఉండడం విశేషం. జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డిది కూడా హన్మాజీపేటనే కావడం మరో విశేషం.
తెలంగాణ
ఒగ్గుకథను ప్రపంచానికి పరిచయం చేసిన మిద్దె రాములు


