KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను ఆధునికీకరిస్తూ ఏఐ ఆధారిత డిజిటల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. రైతుల పంటకు ప్రత్యేక లాట్ ఐడీ కేటాయించి నాణ్యత, తేమ, తూకం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వ్యాపారుల బిడ్లు, తుది ధరలు అందుబాటులోకి రావడంతో కొనుగోళ్లలో పారదర్శకత పెరగనుంది.
తెలంగాణ
జమ్మికుంట మార్కెట్‌లో ఏఐ ఆధారిత పత్తి కొనుగోళ్లు


