హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్ల రైతుబజార్‌లో సమస్యలపై ఆరా

SRCL: సిరిసిల్ల రైతుబజార్‌ను మార్కెట్ కమిటీ చైర్మన్ సట్టు శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్లతో కలిసి సందర్శించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడి మౌలిక వసతులు, పార్కింగ్, కూరగాయల అమ్మకాల్లో ఇబ్బందులను తెలుసుకున్నారు. పార్కింగ్, అమ్మకాల సమస్యలను పరిష్కరిస్తామని, పారిశుద్ధ్యంపై దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ గుగ్గిల్ల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.