PDPL: మంథనిలోని క్రీడా మైదానంలో ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం మార్నింగ్ వాక్‌లో పాల్గొన్నారు. వాకర్స్‌తో కలిసి నడక సాగించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాకర్స్ సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆధునిక సౌకర్యాలతో మినీ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వాకర్స్ అసోసియేషన్ మంత్రిని నాయకులు శాలువతో సత్కరించారు.
తెలంగాణ
వాకర్స్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి


