హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజనుల మధు పానీయం జీలుగు కల్లు

ASR: గిరిజనుల ప్రకృతి సిద్ధమైన మధు పానీయం జీలుగు కల్లు. నవంబర్ నెల ప్రారంభం నుంచే జీలుగు చెట్ల నుంచి సహజసిద్ధంగా సేకరించే ఈ కల్లు అంటే గిరిజనులకు ఎంతో ప్రీతి. ఎలాంటి కల్తీ లేకుండా లభించే ఈ పానీయంలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వారు నమ్ముతారు.