హైదరాబాద్: 28°C
తెలంగాణ

హ్యాండ్ బాల్ పోటీల్లో రన్నరప్‌గా కరీంనగర్ జట్టు

KNR: మహబూబ్‌నగర్‌లో జరిగిన 70వ ఎసీఎఫ్ అండర్‌-19 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ముగిశాయి. బాలికల ఫైనల్లో మహబూబ్‌నగర్ జట్టు 12-08 స్కోరుతో కరీంనగర్‌పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. కరీంనగర్ రన్నరప్‌గా, ఆదిలాబాద్ జట్టు మూడో స్థానంలో నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.