JN: సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహణకు అసెంబ్లీ కో-ఆర్డినేటర్లను TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఈ మేరకు జనగామ అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా జూలూరు ధనలక్ష్మిని మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. కోఆర్డినేటర్లు సంబంధిత డీసీసీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో సమన్వయం చేసుకుంటూ మార్చ్ విజయవంతానికి కృషి చేయాలని TPCC చీఫ్ సూచించారు.
తెలంగాణ
జనగామ అసెంబ్లీ కో-ఆర్డినేటర్ నియామకం


