ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం బకాయిలు చెల్లించని 134 రైస్ మిల్లర్లకు ఈడీ భయం పట్టుకుంది. వీరిపై రూ.650 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉండగా, ఇప్పటికే పలు క్రిమినల్, విజిలెన్స్, సీఐడీ కేసులు నమోదయ్యాయి. ధాన్యం పక్కదారి, అక్రమ ఆస్తులపై ఈడీ దృష్టి సారించడంతో మిల్లర్లలో ఆందోళన నెలకొంది.
తెలంగాణ
650 కోట్ల బకాయిలు.. మిల్లర్లకు ఈడీ భయం


