HNK: బీజేవైఎం 4,6వ డివిజన్ నూతన కమిటీలను నియమించారు. 6వ డివిజన్ ఉపాధ్యక్షులుగా గొంగళ్ల వినయ్ యాదవ్, మహేందర్ జోషి, జనరల్ సెక్రెటరీలుగా సాయి కుమార్ యాదవ్, అరవింద్, 4వ డివిజన్ ఉపాధ్యక్షులుగా ఏ.రితికేష్, జీ.కౌశిక్, జనరల్ సెక్రెటరీగా ఎం. శివకుమార్, అక్షిత్ నియమితులయ్యారు. BJYM బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని వారికి జిల్లా అధ్యక్షుడు వేణు సూచించారు.
తెలంగాణ
BJYM నూతన కమిటీల నియామకం


