VKB: పూడూర్ మండలం కడ్మూర్లోని శివాలయం 22వ వార్షికోత్సవ వేడుకలు రేపటి నుంచి ఈనెల 28 వరకు నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు ధ్వజారోహణం, అఖండ నమశ్శివాయ సంకీర్తన, ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, యజ్ఞం, భజనలు, స్వామివారి కళ్యాణోత్సవం, పల్లకీ సేవ, అన్నదానం నిర్వహించనున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
తెలంగాణ
కడ్మూర్ శివాలయం 22వ వార్షికోత్సవ వేడుకలు


