నిర్మల్ జిల్లా పెంబి మండలం వెంకంపోచంపాడ్ గ్రామానికి చెందిన జాదవ్ వినోద్ కుమార్ భారత్–న్యూజిలాండ్ ఫైనల్ పోటీలో భారతదేశం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. ఈ ఘనతతో దేశానికి గర్వకారణంగా నిలిచారు. వినోద్ విజయంతో స్వగ్రామంతో పాటు నిర్మల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
దేశానికి గర్వకారణంగా నిలిచిన వినోద్ కుమార్


