WNP: కురుమూర్తి జాతరలో మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సిండికేట్గా ఏర్పడి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. మద్యం తాగి కొందరు న్యూసెన్స్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కురుమూర్తి జాతరలో భారీగా మద్యం డంపులు!


