ADB: ఉట్నూరు మండలం హస్నాపూర్ నుంచి చాందూరికి వెళ్లే రహదారి కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. ఆరు కి.మీ.ల దూరం ఉన్న రోడ్డుపై 60 గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో రోజూ పదుల సంఖ్యలో ఆటోలు, ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగుతాయి. పలుమార్లు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి.
తెలంగాణ
ఆరు కిలోమీటర్ల రహదారికి 60 గుంతలు


