హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో వచ్చే నెల 10 నుంచి ఇంటర్నేషనల్ స్టోన్ ఫెస్ట్

VSP: రాష్ట్ర ఖనిజ సంపదను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా డిసెంబర్ 10 నుంచి 13 వరకు విశాఖలో ఇంటర్నేషనల్ స్టోన్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. దేశంలో తొలిసారిగా ప్రభుత్వం, గ్రానైట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నట్లు  మంత్రి తెలిపారు.