హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న అద్దంకిలో బాబ్ మేళా..!

ప్రకాశం: ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీస్ సహకారంతో ఈ నెల 27న అద్దంకిలోని శ్రీప్రసన్నాంజనేయ డిగ్రీ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. 10TH, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ తదితర విద్యార్హత కలిగిన యువతీ, యువకులు అర్హులన్నారు. ఆసక్తి కలిగినవారు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని చూచించారు.