కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఏటా ఫిబ్రవరిలో నిర్వహించే చదువుల పండగ సందర్భంగా స్వామి వారి పాదాల వద్ద ఉంచిన పెన్నులను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11, 12, 13వ తేదీల్లో సప్తనదీ జాలభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ఏసీ సత్యనారాయణ రాజు తెలిపారు. కావాల్సిన వారు www.ainavilli.com ద్వారా ఆన్ లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సిద్ధి వినాయక స్వామి ఆలయంలో చదువుల పండగ


