హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కౌన్ బనేగా సర్పంచ్..!

ప్రకాశం: అద్దంకి రెవెన్యూ డివిజన్‌లోని, దర్శి నియెజకవర్గంలో మొత్తంగా 198 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంగళవారం ఉపసంహరణ అనంతరం 74 చోట్ల సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా, 124 పంచాయతీల్లో ఎన్నిక జరగనుంది. పంచాయతీ ఎలక్షన్‌కు మరికొద్ది గంటలే మిగిలి ఉండగా, సర్పంచ్‌లుగా ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ స్థానికంగా అందరిలోను ఉంది.