హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన మత్స్యకారులపై జగన్‌ ఆందోళన

KKD: సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారులపై మాజీ సీఎం జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతాయింది. ఈ నెల 4న వేటకు వెళ్లిన 2 బొట్లతో పారాదీప్‌ పోర్టు సమీపంలో సంబంధాలు తెగిపోగా, నవంబర్‌ 19 నుంచి సమాచారం అందుబాటులోకి రాలేదు. దీంతో హెలికాప్టర్లతో పారాదీప్‌ తీరంలో కోస్ట్‌గార్డ్ గాలింపు చర్యలు చేపట్టారు.