హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20 ఏళ్లకు ఏకగ్రీవం

TPT: వడమాలపేట మండలం ఎస్.బి. ఆర్. పురం సర్పంచ్‌గా ఆర్.సుశీలమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 20 ఏళ్ల తర్వాత గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక జరగడం విశేషం. మాజీ సర్పంచ్ ఆర్.మణిరాజు కుటుంబానికి చెందిన సుశీలమ్మ గ్రామాభివృద్ధి కోసం రూ.కోటి రూపాయల సొంత నిధులు వెచ్చించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.