హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళ, రేపు పాఠశాలలకు సెలవు

AKP: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలుగా, ఎన్నికల సామగ్రి పంపిణీకి ఎంపికైన పాఠశాలలకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు తెలిపారు. అలాగే, రెండు, మూడో విడత ఎన్నికలు జరిగే మండలాల్లోనూ పోలింగ్ రోజుతో పాటు ముందు రోజు పాఠశాలలకు సెలవు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.