హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీ దుకాణంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

VZM: చీపురుపల్లి MLA కళా వెంకటరావు మంగళవారం పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా స్దానిక గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద ఉన్న టీ దుకాణంలో సర్పంచ్‌ అభ్యర్థి రౌతు కాము నాయుడు,ZPTC వలిరెడ్డి శ్రీనివాస నాయుడితో కలిసి టీ తాగుతూ సర్పంచ్‌ అభ్యర్థి కాము నాయుడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా టీ దుకాణ యజమాని వ్యాపార వివరాలు అడిగి తెలుసుకున్నారు.