హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టల్ బ్యాలెట్ ద్వారా 514 మంది ఓటు

ప.గో: పాలకొల్లు పురపాలక సంఘం ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 3 రోజులుగా 514 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు 24న కూడా పోస్టల్ బ్యాలెట్ కోసం స్త్రీ శక్తి మెప్మా భవనము నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో 33 మంది అర్హులైన సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకున్నారని మున్సిపల్ కమిషనర్ కిరణ కుమార్ తెలిపారు.