PPM: సాలూరు నియోజకవర్గం పాచిపెంటలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా ప్రతినిధి పిన్నింటి ప్రసాద్ బాబు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, తనను గెలిపిస్తే గ్రామ సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పాచిపెంటలో ప్రసాద్ బాబు ఎన్నికల ప్రచారం


